|
|
by Suryaa Desk | Sat, Aug 31, 2024, 07:28 PM
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల ఘటనపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. ‘‘ప్రియమైన అమ్మాయిలారా, మీలో ఒకరిగా మీ అందరికీ ఈ లేఖ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో బయటకు పంపుతున్నారు. కానీ, బయట జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. మీకు ఇటీవల జరిగిన పరిస్థితులు చాలా దారుణం. విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుంది’’అని ఆమె లేఖలో పేర్కొన్నారు.
Latest News