|
|
by Suryaa Desk | Sun, Oct 08, 2023, 11:35 AM
సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు మరో అవార్డు లభించింది. 2023 సంవత్సరాని గానూ మహాకవి గురజాడ విశిష్ట పురస్కారానికి ఆయన్ను ఎంపిక చేశారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య నవంబర్ 30న ఈ అవార్డును ప్రదానం చేయనుంది.
Latest News