|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:26 PM
నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ-2' చిత్రం విడుదలైన 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.88.25 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి 10 రోజులు రోజుకు కోటికి తగ్గకుండా షేరును రాబట్టిందని సమాచారం.
Latest News