|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 08:12 PM
బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే నలుగురు సభ్యులు ఎలిమినేట్ కాగా, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. 10 మంది నామినేషన్స్‌లో ఉండటంతో పాటు, 11వ తేదీన 'బిగ్ బాస్ సీజన్ 9 రణరంగం 2.0' పేరుతో ఆరుగురు కంటెస్టెంట్స్‌ని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి పంపనున్నారని సమాచారం. వీరిలో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉంటారు. ముఖ్యంగా, 'అలేఖ్య చిట్టి పికిల్స్' అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన రమ్య మోక్ష వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Latest News