|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 09:04 PM
మలయాళీ నటుడు, సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు 2023 ఏడాదికిగాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ నెల 23న జరిగే 71వ జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో ఆయనకు కేంద్రం అవార్డు ప్రధానం చేయనుంది. మోహన్ లాల్ మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో నటించి మెప్పించారు. మోహన్ లాల్ ఇప్పటికే పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు.
Latest News