|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 03:27 PM
ఈ బ్యూటీ చేసింది తెలుగులో నాలుగు లే.. తొలి తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా లు చేసింది. కొన్ని ల్లో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. కానీ చేసిన ల్లో మొదటి తప్ప మిగిలినవి అన్ని ఫ్లాప్ అయ్యాయి.దాంతో ఆమె తెలుగు లకు పూర్తిగా దూరం అయ్యింది. ఇంతరభాషల్లో లు చేస్తుంది. కానీ అక్కడ కూడా స్టార్ గా ఎదగలేకపోయింది. లవ్లీ గుర్తుందా.? ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఈ కు బీఏ జయ దర్శకత్వం వహించారు. ఈ మంచి విజయాన్ని అందుకుంది. ఈ లో హీరోయిన్ గా నటించింది శాన్వీ శ్రీవాస్తవ.తొలి తోనే తన క్యూట్ పర్ఫామెన్స్ తో కవ్వించింది. ఆతర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. సుశాంత్ అడ్డా, మంచు విష్ణు రౌడీ, మరోసారి ఆదితో ప్యార్ మే పడిపోయానే ల్లో నటించింది. కానీ అవేమి వర్కౌట్ కాలేదు. దాంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ కాస్త పర్లేదు అనిపించుకుంది.ఇక ఇప్పుడు కన్నడలోనే లు చేస్తుంది. అక్కడ కూడా ప్రస్తుతం శాన్వీ శ్రీవాస్తవకు చెప్పుకోదగ్గ లు రావడం లేదు. సోషల్ మీడియాతోనే ఈ చిన్నది కాలం గడిపేస్తుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.