|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:13 PM
‘కల్కి 2898ఏడీ’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో దాని సీక్వెల్ ‘కల్కి 2’పై అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా చిత్రబృందం షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దీపికా పదుకొణె ఇకపై టీమ్‌లో భాగం కాదని స్పష్టం చేశారు. సీక్వెల్‌లో ఆమె కనిపించరని అధికారికంగా వెల్లడించింది. ఈ న్యూస్ విన్న అభిమానుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.
Latest News