|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:01 PM
స్టార్ హీరోయిన్ కెరీర్ పీక్స్‌లో ఉండగా ఐటమ్ సాంగ్ చేస్తే సెల్ఫ్ గోల్ అవుతుందనే అభిప్రాయాన్ని తమన్నా తిరగరాస్తోంది. ఐటమ్ సాంగ్స్‌తో చేస్తూనే హీరోయిన్‌గానూ ఆఫర్లను కొల్లగొట్టవచ్చని నిరూపిస్తోంది. షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న 'బాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్‌లో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. సెప్టెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌లో ఆమె మరింత బోల్డ్‌గా కనిపించనుంది.
Latest News