|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 02:57 PM
నటి మంచు లక్ష్మీ తన 'టీచ్ ఫర్ ఛేంజ్' స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తరిస్తోంది. తాజాగా, ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో పది ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. ఈ పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలను కల్పించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంచు లక్ష్మీ తెలిపారు. ఇంతకుముందు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో, అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు.
Latest News