|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 11:49 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. సెప్టెంబరు 25న అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో ప్రదర్శించనున్నారు. దీనికి టికెట్ ధర రూ.1000గా నిర్ణయించారు. సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.125 (జీఎస్టీతో సహా), మల్టీప్లెక్స్‌లలో రూ.150 (జీఎస్టీతో సహా) వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
Latest News