|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 06:59 PM
తేజ సజ్జా-కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో వచ్చిన 'మిరాయ్' బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. విజయవాడలో జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఒక అభిమాని మంచు మనోజ్ కాళ్లపై పడబోయాడు. వెంటనే మనోజ్ కూడా అతని కాళ్లు పట్టుకుని, సెల్ఫీ ఇచ్చి పంపించాడు. ఈ హృదయానికి హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Latest News