|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 01:55 PM
తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లు బహిర్గతం చేయని కులగణన సర్వే వివరాలను ప్రభుత్వం త్వరలోనే బహిర్గతం చేయనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బీసీ బంద్‍లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, డెడికేషన్ కమిషన్, బీసీ కమిషన్, ఎంపిరికల్ డేటా వివరాలను త్వరలోనే పబ్లిష్ చేస్తామని వెల్లడించారు.