|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 10:54 AM
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీలో ఈ రోజు "మన బస్తి బాట" కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకుడు మారబోయిన రవి యాదవ్ గారు ఒక తక్షణ సమస్యను పరిష్కరించారు... సమస్య, పాపిరెడ్డి కాలనీ లోని చిన్న అండర్ రైల్వే బ్రిడ్జ్ రోడ్ పై వర్షపు నీటి కారణంగా బురద ఏర్పడి, ఆ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మరియు పాఠశాలకు వెళ్లే పిల్లలు జారిపడే అపాయం ఏర్పడింది.తక్షణ చర్య, రవి యాదవ్ గారు ఈ సమస్యను నేరుగా చూసి, తక్షణంగా,స్వంత ఖర్చుతో మట్టి ఏర్పాటు చేయించారు, రోడ్‌ను సంపూర్ణంగా శుభ్రపరచించారు, సురక్షితమైన రహదారిగా మార్చారు...ఇప్పుడు ఈ రహదారిపై ప్రయాణిస్తున్న యాత్రికులు మరియు పాఠశాల విద్యార్థులు ఎటువంటి అసౌకర్యం భయంతో ప్రయాణించగలుగుతున్నారు.