|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 12:29 PM
TG: పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషి మర్రి ఊషయ్యకు 24 ఏళ్ల శిక్షతో రూ.40 వేల జరిమానా విధించింది. 2023లో మార్చిలో నల్గొండ రూరల్ పీఎస్ లో సదరు బాలికపై అత్యాచారం జరిగిందని కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇవాళ విచారణకు రాగా పొక్సో కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి రోజా రమణి.. దోషికి 24 ఏళ్ల శిక్షతోపాటు, బాధితురాలికి రూ. 10 లక్షలు పరిహారం చెల్లించాలని సంచలన తీర్పునిచ్చారు.