|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 01:56 PM
హైదరాబాద్ మీర్‌పేట్ SLNS కాలనీలో ఓ ఇంట్లో తుపాకీ బుల్లెట్ కలకలం రేపింది. దొంగతనాలు చేస్తూ అక్కడ అద్దెకు ఉంటున్న చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి తుపాకీ బుల్లెట్‌తో పాటు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లుగా అదే ఇంట్లో తలదాచుకుంటూ అక్రమంగా కార్యకలాపాలు జరుపుతున్నట్టు తెలిసింది.