|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 11:48 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సోమవారం ఉదయం 9.30 గంటలకి సెన్సెక్స్ 286 పాయింట్ల లాభంతో 80,886కి వద్ద ఉంది. నిఫ్టీ 96 పాయింట్లు ఎగబాకి 24,661 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 87.24గా ఉంది. సూచీలో భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.