|
|
by Suryaa Desk | Sun, Aug 03, 2025, 09:04 AM
ఉమ్మడి ఆర్ఆర్ లో నిత్యం ఏదో ఒక చోట బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా సికింద్రాబాద్‌లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే పద్మారావు ముందే కార్పొరేటర్ బీఆర్ఎస్ రాసూరి సునీత, కాంగ్రెస్ నేత ఆదం సంతోష్ కుమార్ మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. కార్పొరేటర్లను అవమానించేలా మాట్లాడారని సునీత అనగా తాను అలా మాట్లాడలేదని సంతోష్ వివరణ ఇచ్చారు.