![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 09:11 PM
మహబూబ్ నగర్ రూరల్ మండలం మాచన్ పల్లి గ్రామంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ గ్రామ కమిటీని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు తుపాకుల చంద్రుడు ఆధ్వర్యంలో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా యాట అంజనేయులు, ఉపాధ్యక్షులుగా యాట నాగన్న, యాట శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా యాట రమేష్ ను ఎన్నుకున్నారు.