ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 03:08 PM
నిరుపేదలకు సోంతింటి కళ "ఇందిరమ్మ ఇండ్ల" తో సకారం అవుతుందని ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పత్తికుంట పల్లే గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేసి, ఎంపిడిఓ వై శశికళ, మాజీ ఎంపిపి గుడిసే అయిలయ్య తో కలసి ముగ్గు పోశారు. లబ్దిదారులు ఎల్కపెల్లి రేణుక, బోయిని పద్మ, బట్టు రేణుక, జుట్టు రాజమణీ లకు ముగ్గు పోసారు.