ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 12:09 PM
నిబంధనలకు విరుద్దంగా చీటీలు, ఫైనాన్స్, గిరిగిరి వ్యాపారం నిర్వహిస్తున్న పలువురి ఇళ్లల్లో పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. వివరాలకు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు నిర్వహించి రూ. లక్షల విలువ చేసే 62 ఖాళీ చెక్కులు, 82 ప్రామిసరీ నోట్లు, 12 చిట్టీ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.