|
|
by Suryaa Desk | Fri, Aug 15, 2025, 12:08 PM
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సూర్య పత్రిక సీఎండీ నూకారపు సూర్య ప్రకాష్ రావు పాల్గొన్నారు. శుక్రవారం తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాంచందర్ రావు,నెటవర్క్ ఇంచార్జి భాస్కర్ రావు,హెచ్.ఆర్. నాగ భూషణం ,సత్యనారాయణ ,రాంగోపాల్ ,రాజు , వెబ్ సైట్ ఇంచార్జి అహ్మద్ మరియు తదితరులు పాల్గొన్నారు