|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 02:55 PM
రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహబూబ్ నగర్ రీజినల్ మేనేజర్ పి. సంతోష్ కుమార్ తెలిపారు. గురువారం నుంచి శనివారం వరకు హైదరాబాద్ నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలలోని వివిధ ప్రాంతాలకు 245 అదనపు ట్రిప్పులు, ఈ నెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్ కు వెళ్లేందుకు 155 అదనపు ట్రిప్పులు నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.