|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 06:37 PM
కాంగ్రెస్ MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. 'మా తమ్మునికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్‌లో నేను లేను. కేంద్ర పెద్దలు మాటిచ్చినట్లు నాకు తెలియదు. మంత్రి పదవుల విషయంలో అధిష్టానం, సీఎం నిర్ణయాలు తీసుకుంటారు. మంత్రి పదవి అడగటం కోసం నేను ఢిల్లీకి రాలేదు. మంత్రివర్గంలో నేనొక సీనియర్ మంత్రిని. నేను మొదటి నుంచి NSUI, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను' అని చెప్పారు.