|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 06:00 PM
కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు, తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ ప్రజెంటేషన్ పాయింట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీ ఆఫీస్లో LED స్క్రీన్ పెట్టి జిల్లా ముఖ్యనేతల సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించారు.