|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 03:37 PM
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం నేవి రాడార్ దగ్గర 8 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి ఓ వ్యక్తి పాల్పడ్డాడు. బాధితురాలు స్థానికంగా ఉండగా, నిందితుడు బిహార్‌కు చెందిన వాడిగా గుర్తించారు. ఈ ఘటనపై చెనుగోలు పోలీసులు స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.