|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 02:29 PM
బీజేపీ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం బూత్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం గాంధారి మండల కేంద్రంలో బీజేపీ నేతలు కరపత్రాలను, స్టిక్కర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ. గత అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసo చేసిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీని గెలించాలన్నారు. బీజేపీ నేతలు మధుసూదన్, శ్రీకాంత్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.