|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 02:27 PM
కష్టపడి చదివితే విజయం మనదేనని జక్కంపూడి కిషోర్ అన్నారు. శనివారం తల్లాడ మండలం బిల్లుపాడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలలో మండల స్థాయిలో 2వ ర్యాంకు సాధించి, బాసర త్రిబుల్ ఐటీలో సీటు సాధించిన సాంబత్, దినేష్ ను అభినందించారు. అనంతరం బట్టలు చెకిన్ బ్యాగ్ ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జోషప్ప, రమేష్, రామ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.