|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 02:17 PM
దేశ ప్రజల స్వాతంత్య్రం కోసం 140 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ కదం తొక్కి ఆంగ్లేయులను ఓడించిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. 'మా పార్టీ దేశానికి ఏం చేసిందని విమర్శిస్తున్నారు. భారత్ నుంచి ఉగ్రవాదులను పారద్రోలేందుకు ఇందిరాగాంధీ కృషి చేశారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ అమరులయ్యారు. యూపీఏ-1 సమయంలో సోనియాగాంధీ ప్రధాని కావాలని అందరూ కోరారు.. కానీ, ప్రధాని పదవిని ఆమె త్యాగం చేశారు' అని తెలిపారు.