|
|
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 03:15 PM
కోరుట్ల అయ్యప్పస్వామి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి కోరుట్ల ముంబై వాస్తవ్యులు పిట్ట మమత ప్రభాకర్ దంపతులు.రూ. 22,555 ముంబై నుండి పంపించగా వారి కుటుంబసభ్యులు నగదును మంగళవారం ఆలయంలో సమర్పించారని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గురుస్వామి, అంబటి శ్రీనివాస్ తెలిపారు. ధన రూపేణా, వస్తు రూపేణా సహకరించి, ఆలయ అభివృద్ధి పనులలో భక్తులు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సమితి సభ్యులు పాల్గొన్నారు.