పాశమైలారం పారిశ్రామికవాడ ప్రమాదంలో 8మంది మృతి
 

by Suryaa Desk | Mon, Jun 30, 2025, 03:31 PM

పాశమైలారం పారిశ్రామికవాడ ప్రమాదంలో 8మంది మృతి

పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన పేలుడులో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డ కార్మికుల్లో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు కార్మికులు చనిపోయారని అధికార వర్గాలు తెలిపాయి. పేలుడు తీవ్రతకు రియాక్టర్ ఉన్న షెడ్డు మొత్తం కూలిపోయిందని, ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారని వివరించారు.దీంతో శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుల్లో పలువురి  ఫోన్లు పనిచేయకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా, పరిశ్రమ నుంచి వెలువడుతున్న ఘాటైన వాసనల కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ లోపల పరిస్థితి భయానకంగా ఉందని, ఎక్కడ చూసినా కార్మికులు పడిపోయి కనిపించారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చందానగర్‌, ఇస్నాపూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నారు. ఘటనాస్థలాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్‌ పరిశీలించారు.

శ్రీకృష్ణుడి శోభాయాత్రలో విద్యుదాఘాతంతో ఆరుగురి మృతి,,,,తండ్రి కళ్లెదుటే మృత్యు ఒడికి కుమారుడు Mon, Aug 18, 2025, 04:21 PM
ఇక ఆ రైల్వే గేట్ కష్టాలు తీరినట్లే..ఎట్టకేలకు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ Mon, Aug 18, 2025, 04:16 PM
నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తివేత Mon, Aug 18, 2025, 03:58 PM
HYDలో ఉద్రిక్తత.. రామంతాపూర్‌ మెయిన్‌రోడ్‌పై ధర్నా Mon, Aug 18, 2025, 03:53 PM
రామాంతపూర్ ఘటన.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం Mon, Aug 18, 2025, 03:52 PM
దారుణం.. బాలిక‌ను హ‌త‌మార్చిన దుండ‌గులు Mon, Aug 18, 2025, 03:50 PM
నోటీసులు జారీ..ఆ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి షాక్ ఇచ్చిన హైకోర్టు Mon, Aug 18, 2025, 03:48 PM
రేపు తీరం దాటనున్న వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు Mon, Aug 18, 2025, 03:11 PM
పోలీస్ హోంగార్డుకు రోడ్డు ప్రమాదం Mon, Aug 18, 2025, 02:58 PM
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ Mon, Aug 18, 2025, 02:56 PM
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకం : తీన్మార్ మల్లన్న Mon, Aug 18, 2025, 02:53 PM
సర్వాయి పాపన్న గౌడ్ కు కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ఘన నివాళి Mon, Aug 18, 2025, 02:50 PM
ఆరో రోజు కూడా నీటిలోనే ఏడుపాయల వనదుర్గ ఆలయం Mon, Aug 18, 2025, 02:24 PM
విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ Mon, Aug 18, 2025, 02:16 PM
సర్వాయి పాపన్న గొప్ప పోరాటయోధుడు: సీఎం రేవంత్ Mon, Aug 18, 2025, 01:57 PM
కాటవరం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన Mon, Aug 18, 2025, 01:55 PM
రామంతాపూర్‌ ఘటన.. మృతుల కుటుంబాల‌కు రూ.5 ల‌క్ష‌లు ప‌రిహారం Mon, Aug 18, 2025, 01:52 PM
మణుగూరు నుంచి వరంగల్ కు వెళ్లే ప్రయాణికులకు గమనిక Mon, Aug 18, 2025, 01:01 PM
శ్రీ కృష్ణాష్టమి వేడుకల ఊరేగింపులో తీవ్ర విషాదం Mon, Aug 18, 2025, 12:52 PM
సంగారెడ్డిలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఘనంగా నిర్వహణ Mon, Aug 18, 2025, 11:39 AM
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి గాయాలు Mon, Aug 18, 2025, 11:39 AM
మరో దారుణం.. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపేందుకు భార్య ప్లాన్! Mon, Aug 18, 2025, 11:29 AM
భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు Mon, Aug 18, 2025, 11:13 AM
జలదిగ్భంధంలో ఏడుపాయల భవానీ ఆల‌యం Mon, Aug 18, 2025, 10:46 AM
రామంతాపూర్‌లోని శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది Mon, Aug 18, 2025, 09:04 AM
పురుషులకు రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోలేని గిఫ్ట్..! Sun, Aug 17, 2025, 08:46 PM
పర్యాటకులకు గుడ్‌న్యూస్.. నాగార్జునసాగర్‌ 22 గేట్లు ఓపెన్ Sun, Aug 17, 2025, 08:45 PM
ప్రయాణికులకు శుభవార్త... ఇక ఆ రైళ్లన్నీ ఏసీ రైళ్లుగా మార్పు Sun, Aug 17, 2025, 08:42 PM
స్థానిక సంస్థల ఎన్నికలపై ఆగస్టు 23న నిర్ణయం Sun, Aug 17, 2025, 08:35 PM
కాళేశ్వరం మోటార్లను ఉద్దేశపూర్వకంగా పాడుచేస్తున్నారని ఆరోపణ Sun, Aug 17, 2025, 08:22 PM
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభ్యంతరం Sun, Aug 17, 2025, 08:10 PM
గోదావరి మిగులు జలాలపై స్పష్టత అవసరం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Sun, Aug 17, 2025, 08:03 PM
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై సబితా ఇంద్రారెడ్డి సంచలన ఆరోపణలు Sun, Aug 17, 2025, 07:49 PM
శ్రీనివాస్ గౌడ్ సందర్శన.. వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే చర్యలు తీసుకోవాలి Sun, Aug 17, 2025, 07:43 PM
పాఠ్యపుస్తకాల జాడలేదన్న బీఆర్‌ఎస్.. విద్యార్థుల బాధలపై సబితా విమర్శలు Sun, Aug 17, 2025, 07:30 PM
పెన్షన్ల పెంపుపై రేవంత్ సర్కార్‌పై మందకృష్ణ ధ్వజం Sun, Aug 17, 2025, 07:29 PM
తిప్పర్తి సబ్ స్టేషన్ మరమ్మత్తులకు యూత్ కాంగ్రెస్ నేత చొరవ Sun, Aug 17, 2025, 07:27 PM
ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వెలుగు శంకర్ ఏకగ్రీవంగా ఎన్నిక Sun, Aug 17, 2025, 07:25 PM
కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సెప్టెంబర్ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభం Sun, Aug 17, 2025, 07:23 PM
తెలంగాణలో ముంచెత్తే వర్షాలు.. రేపటి నుంచి జాగ్రత్త Sun, Aug 17, 2025, 07:22 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉస్మానియా వైస్ చాన్సలర్.. ఓయూలో కొత్త హాస్టల్స్ ప్రారంభానికి ఆహ్వానం Sun, Aug 17, 2025, 07:20 PM
బీసీ రాజకీయ పార్టీ ఆవిర్భావం.. తీన్మార్ మల్లన్న హెచ్చరిక Sun, Aug 17, 2025, 07:18 PM
పరిగి పట్టణంలో ఘనంగా కొరివి క్రిష్ణా స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు Sun, Aug 17, 2025, 06:58 PM
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు బహుజన చక్రవర్తి : ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య Sun, Aug 17, 2025, 06:40 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన OU వైస్ చాన్సలర్ Sun, Aug 17, 2025, 06:38 PM
వారికి సెప్టెంబర్ నుంచి సన్నబియ్యం పంపిణీ Sun, Aug 17, 2025, 06:37 PM
ఓ బీఆర్ఎస్ కార్యకర్త కూతురి పెళ్లి పిలుపుపై కేటీఆర్ భావోద్వేగం Sun, Aug 17, 2025, 06:26 PM
బిల్లులు చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి: మాజీ మంత్రి Sun, Aug 17, 2025, 06:01 PM
బీసీల కోసం రెడ్లు, వెలమలు ప్రాణాలిచ్చినా అభ్యంతరం లేదు: తీన్మార్ మల్లన్న Sun, Aug 17, 2025, 05:59 PM
మార్వాడీల చందాలతో బీజేపీ బతుకుతోంది.. పిడమర్తి రవి Sun, Aug 17, 2025, 05:37 PM
గాంధీ జయంతికి అందుబాటులోకి వారి సేవలు.. మంత్రి పొంగులేటి Sun, Aug 17, 2025, 05:34 PM
నిరక్షరాస్యుల అమాయకత్వాన్ని ఆసరాగా.. రూ.లక్షల్లో పోగు చేసుకుంటున్నారు Sun, Aug 17, 2025, 05:30 PM
రైల్వే ప్రయాణికులకు భారీ శుభవార్త.. తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్ ప్రారంభం Sun, Aug 17, 2025, 05:26 PM
రైతు భరోసాతో పాటు.. అదనంగా ఎకరాకు రూ.4 వేలు అకౌంట్లోకి Sun, Aug 17, 2025, 05:23 PM
మియాపూర్ డివిజన్ నాడిగడ్డ తాండాలో తీజ్ ఉత్సవంలో పాల్గొన్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు Sun, Aug 17, 2025, 05:18 PM
ఫ్యూచర్ సిటీపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు Sun, Aug 17, 2025, 05:15 PM
సోమశిల టు శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం Sun, Aug 17, 2025, 05:11 PM
30 కుటుంబాలు కాంగ్రెస్ లోకి చేరిక Sun, Aug 17, 2025, 05:02 PM
వరద నీటిని ఒడిసి పట్టండి.. బురద రాజకీయాలు మానండి: హరీశ్ Sun, Aug 17, 2025, 04:58 PM
పటాన్ చెరులో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు Sun, Aug 17, 2025, 04:57 PM
సముద్రంలోకి వెళ్లే జలాలు అని మాట్లాడటం సరికాదు: భట్టి Sun, Aug 17, 2025, 04:56 PM
25న హైదరాబాద్‌లో ఆర్ కృష్ణయ్య నిరాహార దీక్ష Sun, Aug 17, 2025, 04:55 PM
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి.. రాష్ట్ర వేడుకగా ఘన నిర్వహణ Sun, Aug 17, 2025, 03:26 PM
స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ.. ముందుకు వెళ్లాలా, వాయిదా కోరాలా? Sun, Aug 17, 2025, 03:22 PM
కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడిన స్కూల్ బస్ డ్రైవర్ Sun, Aug 17, 2025, 03:19 PM
కృష్ణ భగవానుడి ఆశీస్సుల కారణంగానే ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నానన్న సీఎం Sun, Aug 17, 2025, 06:25 AM
భాగ్యనగర ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్తను అందించింది Sun, Aug 17, 2025, 06:15 AM
నాగార్జున సాగర్ పర్యాటకుల సమస్యలు: అడుగడుగునా ఆందోళన Sat, Aug 16, 2025, 11:48 PM
ఒక్క కోతి కూడా పంట వైపు రావట్లేదు.. రైతన్న సేఫ్ Sat, Aug 16, 2025, 10:46 PM
ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆ టికెట్‌ ధర తగ్గింపు Sat, Aug 16, 2025, 10:41 PM
కృష్ణాష్టమి రోజున తన జీవిత లక్ష్యాన్ని రివీల్ చేసిన సీఎం రేవంత్ Sat, Aug 16, 2025, 10:37 PM
నాగార్జున సాగర్‌కు భారీగా పెరిగిన వరద ప్రవాహం Sat, Aug 16, 2025, 09:00 PM
రేవంత్ రెడ్డి హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సంచలన విమర్శలు Sat, Aug 16, 2025, 08:19 PM
జూలేకల్ కు మిషన్ భగీరథ నీటి సమస్య: ఎమ్మెల్యేకు వినతి Sat, Aug 16, 2025, 08:18 PM
జాగృతి కార్యవర్గాలను నియమిస్తూ కవిత నిర్ణయం Sat, Aug 16, 2025, 08:16 PM
అభివృద్ధిలో రాజీలేదు: ఎంపీ డీకే అరుణ Sat, Aug 16, 2025, 08:14 PM
కేసీఆర్‌ను గద్దెదింపడం కోసం కాంగ్రెస్, బీజేపీ కుట్ర: RSP Sat, Aug 16, 2025, 08:13 PM
సీఎం రేవంత్ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్సీ Sat, Aug 16, 2025, 08:13 PM
థియేటర్‌లోకి వరద.. ఆగిపోయిన రజినీకాంత్ కూలీ సినిమా Sat, Aug 16, 2025, 07:56 PM
పార్టీ గెలుపు కోసం తగిన విధంగా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపు Sat, Aug 16, 2025, 07:55 PM
వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకుడు Sat, Aug 16, 2025, 07:51 PM
ఫ్యాన్సీ నంబర్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ఫీజు Sat, Aug 16, 2025, 07:47 PM
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుదల.. వర్షాలు, వరదలు అలరించిన తెలంగాణ Sat, Aug 16, 2025, 07:45 PM
అమల్లోకి 2025-26 రైతు బీమా పథకం.. కొత్తగా చేరిన వారు వీరే Sat, Aug 16, 2025, 07:42 PM
చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే రేవంత్ చదువుతున్నారని ఆరోపణ Sat, Aug 16, 2025, 07:41 PM
"ప్రభుత్వ వైద్యుల ద్వంద్వ ధోరణి.. ప్రజల ఆరోగ్యంపై నాటకీయ ప్రభావం" Sat, Aug 16, 2025, 07:38 PM
గ్రేటర్ వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం రూ.5 వేల కోట్లు Sat, Aug 16, 2025, 07:37 PM
మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అన్నారని కేటీఆర్ మండిపాటు Sat, Aug 16, 2025, 07:34 PM
మున్నేరుకు వరద ముప్పు.. అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి తుమ్మల Sat, Aug 16, 2025, 07:30 PM
శిబూ సోరెన్‌కు నివాళి.. జార్ఖండ్ నేత జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో భవన్ నిర్మాణం Sat, Aug 16, 2025, 07:28 PM
మార్వాడీలు మనలో ఒకరు వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదన్న టీపీసీసీ చీఫ్ Sat, Aug 16, 2025, 07:08 PM
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో గూడెం మహిపాల్ రెడ్డి Sat, Aug 16, 2025, 03:44 PM
సీఎం సహాయ నిధి చెక్కుల స్కామ్..ఆరుగురు అరెస్ట్ Sat, Aug 16, 2025, 03:22 PM
భారీ వర్షాలు.. సంగారెడ్డి జిల్లా రెడ్ అలర్ట్! Sat, Aug 16, 2025, 03:20 PM
పగిలిన గ్యాస్ పైప్ లైన్.. భయాందోళనలో స్థానికులు.. Sat, Aug 16, 2025, 03:16 PM
చిట్కుల్ లో ఘనంగా కొర్వి కృష్ణస్వామి జయంతి వేడుకలు... Sat, Aug 16, 2025, 03:10 PM
కాంగ్రెస్ నై కిసాన్, నై యూరియా అంటోంది: సింగిరెడ్డి Sat, Aug 16, 2025, 03:08 PM
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు Sat, Aug 16, 2025, 03:07 PM
టాలీవుడ్ షూటింగ్స్ బంద్ Sat, Aug 16, 2025, 03:01 PM
భారీ వర్షంతో కళాశాల ప్రహరీ గోడ నేలమట్టం Sat, Aug 16, 2025, 02:58 PM
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు - ఎస్పీ Sat, Aug 16, 2025, 02:36 PM
జలదిగ్బంధంలో బాలికల వసతి గృహం, కుటుంబం Sat, Aug 16, 2025, 02:34 PM
తెలంగాణ వ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు Sat, Aug 16, 2025, 02:34 PM
ఖజానా ఆభరణాల దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు... Sat, Aug 16, 2025, 01:14 PM
‘సృష్టి’ కేసు.. నేరాన్ని అంగీకరించిన డాక్టర్‌ నమ్రత Sat, Aug 16, 2025, 01:06 PM
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్.. Sat, Aug 16, 2025, 12:57 PM
హైదరాబాద్‌లో మరో అక్రమ సరోగసి ముఠా Sat, Aug 16, 2025, 12:53 PM
ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన కిరాతకుడు Sat, Aug 16, 2025, 12:36 PM
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - సబ్ కలెక్టర్ Sat, Aug 16, 2025, 12:33 PM
తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్‌ అలర్ట్ Sat, Aug 16, 2025, 12:26 PM
అక్కమ్మ చెరువు నిండుగా, రైతుల ఆనందం Sat, Aug 16, 2025, 12:22 PM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి భేటీ... Sat, Aug 16, 2025, 12:16 PM
కొమరంభీం ప్రాజెక్టు గేట్లు తెరిచిన అధికారులు Sat, Aug 16, 2025, 12:05 PM
కేసీఆర్ ఆశీర్వాదం కోసం కొడుకుతో కలిసి ఫామ్ హౌస్‌కు వెళ్లిన కవిత Sat, Aug 16, 2025, 06:12 AM
మ‌రో 13 చెరువుల అభివృద్ధికి ప్రణాళిక‌లు సిద్ధం..హైడ్రా కీలక నిర్ణయం Fri, Aug 15, 2025, 10:28 PM
తెలంగాణలో అలా చేస్తే రేషన్ కార్డు రద్దు Fri, Aug 15, 2025, 10:23 PM
మార్వాడీలు హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారన్న బండి సంజయ్ Fri, Aug 15, 2025, 08:56 PM
చర్లపల్లి నుంచి వెళ్లే ఆ ట్రైన్ కొత్త తేదీలు ప్రకటన Fri, Aug 15, 2025, 07:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల Fri, Aug 15, 2025, 07:39 PM
తండ్రిని కలిసేందుకు ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కవిత Fri, Aug 15, 2025, 07:33 PM
ఇక ప్రతీ టౌన్‌లో..తెలంగాణ మహిళలకు మరో శుభవార్త. Fri, Aug 15, 2025, 07:25 PM
అక్రమంగా సరోగసి, ఎగ్‌ ట్రేడింగ్‌ దందా.. గుట్టురట్టు చేసిన పోలీసులు Fri, Aug 15, 2025, 07:21 PM
సూర్య ప్రధాన కార్యాలయం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు Fri, Aug 15, 2025, 12:08 PM
కృష్ణా, గోదావరి నదుల్లో వాటా సాధిస్తాం: రేవంత్ Fri, Aug 15, 2025, 11:55 AM
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వినుకొండ ఎమ్మెల్యే Fri, Aug 15, 2025, 11:43 AM
గోల్కొండలో జాతీయ జండాను ఎగరవేసిన సీఎం రేవంత్ రెడ్డి Fri, Aug 15, 2025, 11:05 AM
జలమండలిలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు Fri, Aug 15, 2025, 10:52 AM
ఘోర రోడ్డు ప్రమాదం.. Fri, Aug 15, 2025, 10:45 AM
సరళసాగర్ జలాశయానికి వరద.. నిలిచిపోయిన రాకపోకలు Fri, Aug 15, 2025, 10:00 AM
హైదరాబాద్ లో డ్రైవర్ రహిత మినీ బస్సులు Fri, Aug 15, 2025, 09:59 AM
తెలంగాణకు ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన Thu, Aug 14, 2025, 08:05 PM
పోడు భూముల పట్టాల కోసం పోరాడుతున్న నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారన్న కేటీఆర్ Thu, Aug 14, 2025, 08:00 PM
ప్రతిపక్ష నేతకు వ్యవస్థల మీద నమ్మకం లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్య Thu, Aug 14, 2025, 07:56 PM
పిట్లంలో కృష్ణాష్టమి వేడుకలు.. విద్యార్థుల అద్భుత ప్రదర్శన Thu, Aug 14, 2025, 07:18 PM
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం Thu, Aug 14, 2025, 07:17 PM
ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం మూసివేత Thu, Aug 14, 2025, 07:13 PM
మరో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీదే అధికారం: టీపీసీసీ చీఫ్ Thu, Aug 14, 2025, 07:11 PM
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట వద్ద ట్రాఫిక్ మార్గాల్లో మార్పులు Thu, Aug 14, 2025, 05:07 PM
హర్ ఘర్ తిరంగా అభ్యాన్.. జీడిమెట్ల గ్రామంలో జాతీయ జెండా ప్రగాఢ సందేశం Thu, Aug 14, 2025, 04:13 PM
RSP, పార్టీ నాయకుల అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం: కేటీఆర్ Thu, Aug 14, 2025, 04:10 PM
నీటి విడుదలపై మాజీ ఎమ్మెల్యే హర్షం Thu, Aug 14, 2025, 04:09 PM
మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి రేవంత్ రెడ్డి ఆర్థిక పాలనపై తీవ్ర విమర్శలు Thu, Aug 14, 2025, 03:58 PM
వచ్చే తరం కోసం పనిచేయాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ Thu, Aug 14, 2025, 03:50 PM
ఎన్సీసీ విద్యార్థుల హర్ ఘర్ తిరంగా ర్యాలీ Thu, Aug 14, 2025, 03:49 PM
శ్రీశైలం యాత్ర సులభత కోసం హైదరాబాద్-శ్రీశైలం 4 లెయిన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. కేంద్రం ఆమోదం Thu, Aug 14, 2025, 03:48 PM
ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌పై భారీ ఎన్‌ఫోర్స్‌మెంట్.. దేశవ్యాప్తంగా 17 చోట్ల ఈడీ సోదాలు, రూ.110 కోట్లు ఫ్రీజ్ Thu, Aug 14, 2025, 03:19 PM
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ Thu, Aug 14, 2025, 03:16 PM
శేరిలింగంపల్లి ఖానామెట్ భూమి వివాదం.. హైకోర్టు హైడ్రా కమిషనర్‌పై గట్టి ప్రశ్నలు Thu, Aug 14, 2025, 03:13 PM
ప్ర‌తి జిల్లాకు రూ.కోటి విడుద‌ల చేశాం: పొంగులేటి Thu, Aug 14, 2025, 03:06 PM
ఆకర్షణీయ ఆఫర్లతో ముందుకు సాగుతున్న టీఎస్‌ఆర్టీసీ.. హైదరాబాద్-బెంగళూరు రూట్‌పై భారీ డిస్కౌంట్ Thu, Aug 14, 2025, 03:01 PM
తెలంగాణలో యూరియా కొరత ఎందుకు? కేంద్రం ఇచ్చినా కొరత ఎట్లా? బీజేపీ నేత రాంచందర్ రావు ప్రశ్న Thu, Aug 14, 2025, 03:00 PM
నిండు కుండ‌లా నాగార్జున సాగర్‌.. 26 గేట్లు ఎత్తివేత Thu, Aug 14, 2025, 02:55 PM
వజ్ర టీవీఎస్ షోరూం ప్రారంభించిన ఎమ్మెల్యేలు, నటి వర్ష Thu, Aug 14, 2025, 02:48 PM
తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్‌పై కొత్త భారం.. లైఫ్ ట్యాక్స్, ఫ్యాన్సీ నంబర్ ఫీజుల పెంపు Thu, Aug 14, 2025, 02:35 PM
వర్షాలకు రహదారి కోత.. గోతిలో పడ్డ అమరాజా కంపెనీ బస్సు Thu, Aug 14, 2025, 02:22 PM
యూరియా కోసం రైతుల ఆందోళన: బస్తాలు దొరక్క నిరాశ Thu, Aug 14, 2025, 02:20 PM
యువతిపై సామూహిక అత్యాచారం.. 10 మంది అరెస్ట్ Thu, Aug 14, 2025, 02:18 PM
హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 9 గేట్లు ఎత్తిన జలమండలి అధికారులు Thu, Aug 14, 2025, 01:51 PM
డిప్యూటీ సీఎం పై కేటీఆర్ విమర్శలు Thu, Aug 14, 2025, 12:40 PM
వ‌ర్షాల నేప‌థ్యంలో అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన జ‌ల‌మండ‌లి ఎండీ Thu, Aug 14, 2025, 12:38 PM
భారీ వర్షాల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన రద్దు Thu, Aug 14, 2025, 12:35 PM
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటర్ల తొలగింపుపై నిరసన ర్యాలీ Thu, Aug 14, 2025, 12:34 PM
ఇరిగేషన్ ఆఫీసులో అధికారుల మందు పార్టీ Thu, Aug 14, 2025, 12:34 PM
గిరిజన గురుకుల కళాశాల సందర్శించిన ఎన్సిసి కమాండింగ్ ఆఫీసర్ Thu, Aug 14, 2025, 12:23 PM
కొత్తగా బైక్ లు, కార్లు కొనేవారికి షాక్.. వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంపు Thu, Aug 14, 2025, 11:15 AM
నూడుల్స్‌లో నూనె తక్కువ వేశారని దాడి Thu, Aug 14, 2025, 11:13 AM
ప్రమాదంలో సింగూరు డ్యాం Thu, Aug 14, 2025, 10:35 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 9 విమానాల దారి మళ్లింపు Thu, Aug 14, 2025, 10:26 AM
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రంగనాథ్ అన్నారు Thu, Aug 14, 2025, 06:19 AM
తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్ మూసివేత Wed, Aug 13, 2025, 10:19 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాహుల్ గాంధీ మాట్లాడలేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు Wed, Aug 13, 2025, 09:34 PM
చెట్లను నరికినందుకు.. రూ.లక్ష జరిమానా విధింపు Wed, Aug 13, 2025, 09:17 PM
అతి భారీ వర్షం,,,సెలవుల జాబితాలో మరో జిల్లా Wed, Aug 13, 2025, 08:30 PM
అరుదైన ఘనత సాధించిన భద్రాద్రి దేవస్థానం Wed, Aug 13, 2025, 08:25 PM
మేకకు ఆకులు కోయడానికి వెళ్లి.. నాలాలో పడిపోయాడు Wed, Aug 13, 2025, 08:02 PM
కోదండరామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..సుప్రీం కోర్టు సంచలన తీర్పు Wed, Aug 13, 2025, 07:56 PM
భూమి లేని రైతులకు తీపి కబురు.. నెరవేరనున్న 20 ఏళ్ల కల Wed, Aug 13, 2025, 07:53 PM
హైడ్రా క‌మిష‌న‌ర్‌ను క‌లిసిన భ‌గ‌త్‌సింగ్ న‌గ‌ర్ కాల‌నీ వాసులు Wed, Aug 13, 2025, 06:54 PM
తెలంగాణకు రెడ్ అలర్ట్ ! Wed, Aug 13, 2025, 06:33 PM
నిరుపేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Wed, Aug 13, 2025, 06:22 PM
అతి భారీ వర్షాలు.. ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ Wed, Aug 13, 2025, 06:03 PM
మసీద్ బండ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సాయి నందన్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు Wed, Aug 13, 2025, 05:57 PM
ఇందిరమ్మ నమూనా ఇల్లు గృహప్రవేశం చేసిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Wed, Aug 13, 2025, 05:54 PM
రంగారెడ్డి జిల్లాలో బీజేపీ యువమోర్చా భారీ తిరంగ బైక్ ర్యాలీ Wed, Aug 13, 2025, 05:53 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం.. విమానాలు దారి మ‌ళ్లింపు Wed, Aug 13, 2025, 05:52 PM
తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టిందన్న శ్రీధర్ బాబు Wed, Aug 13, 2025, 05:51 PM
నాలాలో జారిప‌డిన వ్య‌క్తిని కాపాడిన కార్పొరేట‌ర్ Wed, Aug 13, 2025, 05:42 PM
హైదరాబాద్ లో అతి భారీ వర్షాలు.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే Wed, Aug 13, 2025, 05:40 PM
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా రేపు స్కూళ్లకు సెలవు Wed, Aug 13, 2025, 05:39 PM
జడ్చర్ల శ్రీలక్ష్మి బెంగళూరులో కర్రీ పఫ్‌లో పాము.. అపరిశుభ్రతపై ఫుడ్ ఇన్స్పెక్టర్ సోదాలు Wed, Aug 13, 2025, 04:50 PM
మహబూబ్ నగర్‌లో పేద ప్రజల అభ్యున్నతికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కట్టుబాటు Wed, Aug 13, 2025, 04:49 PM
హర్ ఘర్ తిరంగా.. ఘట్‌కేసర్‌లో ఈటల రాజేందర్ నేతృత్వంలో భారీ ర్యాలీ Wed, Aug 13, 2025, 04:46 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేవంత్ మాస్టర్ ప్లాన్‌లో సినీ గ్లామర్! Wed, Aug 13, 2025, 04:43 PM
రైతుల కోసం ఆరో ప్యాకేజీ వద్ద ఉన్న మోటార్లు ఆన్ చేయాలన్న మాజీ మంత్రి Wed, Aug 13, 2025, 04:24 PM
ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు తమ దూకుడుతో ప్రయాణికులను హడలెత్తించారు Wed, Aug 13, 2025, 04:20 PM
శాతవాహన ఎక్స్‌ప్రెస్ మార్గమార్పు.. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధికి కొత్త దిక్సూచి Wed, Aug 13, 2025, 03:49 PM
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో మంచు లక్ష్మి ప్రశ్నిస్తున్న అధికారులు Wed, Aug 13, 2025, 03:48 PM
సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో కార్పొరేటర్ Wed, Aug 13, 2025, 03:33 PM
మాదకద్రవ్యాల పై మున్సిపల్ అధికారులకు అవగాహన Wed, Aug 13, 2025, 03:32 PM
కిష్టారెడ్డి పేటలో బీజేపీ తిరంగా ర్యాలీ Wed, Aug 13, 2025, 03:31 PM