ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 02:44 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మలహార్ మండలం నాచారం గ్రామంలో ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంలో భాగంగా సోమవారం నాచారం గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ రైతులు ఏ విధమైన భూ సమస్య ఉన్న దరఖాస్తు చేసుకోవాలని, భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.