ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 04:12 PM
నారాయణపురం మండలం అల్లం దేవి చెరువు గ్రామానికి చెందిన పాండు గౌడ్ కి తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ సహకారంతో మంజూరైన రూ. 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును బీఆర్ఎస్ మండల నాయకులు లింగస్వామి గౌడ్, లింగన్న గౌడ్ బుధవారం అందజేశారు. గ్రామస్తులకు ఏ ఆపద వచ్చిన అండగా ఉంటామని వారు తెలిపారు. లబ్ధిదారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారికి ధన్యవాదాలు తెలియజేశారు.