ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 04:14 PM
జహీరాబాద్ లో ఈనెల 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చారిత్రాత్మకం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ బసవేశ్వర విగ్రహావిష్కరణ, కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవం , మహిళా పెట్రోల్ బంక్ తో పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.