ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 04:12 PM
నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్దా మండలం మైయినెల్లి గ్రామానికి చెందిన చానప్పా గారి కుమారుని వివాహ కార్యక్రమానికి మంగళవారం నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు పండరి, మాజీ సర్పంచ్ విఠల్ రావు పటేల్, నాయకులు రమేష్, నాగిశెట్టి, అంజిరెడ్డి, శ్రీధర్ పటేల్, కృష్ణ ప్రసాద్, తదితరులు ఉన్నారు.