|
|
by Suryaa Desk | Wed, Sep 24, 2025, 03:46 PM
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి తమిళ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించిన్నట్లు తెలుస్తోంది. గతంలో విజయ్‌తో 'వారసుడు' సినిమాతో విజయం సాధించిన దిల్ రాజు, ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు అజిత్ ను సంప్రదించారని, అన్ని అనుకూలిస్తే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, అజిత్ భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Latest News