సంక్రాంతికి కాకా జనవరి 13నే విడుదల.. రూమర్లపై కోన వెంకట్, బాబీ స్పష్టత
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కాకా విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలకు రచయిత కోన వెంకట్, దర్శకుడు బాబీ ...