ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 02:07 PM
యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలో తహసిల్దార్, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శంకుస్థాపన, భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని తెలియజేశారు.