ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 04:09 PM
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ శుక్రవారం మాట్లాడుతూ, అమృత్ 2.0 పథకం తెలంగాణలో నీటి సరఫరా మరియు మురుగునీటి వ్యవస్థలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన జాతీయ పథకం అని పేర్కొన్నారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ లో జెడి. అశ్విని, డిటిసిపీ. ఏడి. జ్యోతితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.