|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 03:27 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో బుధవారం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన బతుకుల్లో ఆశలు నింపి, చివరి క్షణం వరకు దేశం కోసమే బతికిన ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు.