|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 10:40 AM
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అత్యధికంగా మియాపూర్ పరిధిలో 5.2 సెం.మీ వర్షపాత నమోదైంది. చందానగర్‌లో 4.7 సెం.మీ, హైదర్ నగర్‌లో 4.6 సెం.మీ, లింగంపల్లిలో 4.6 సెం.మీ, పటాన్‌చెరులో 4.4 సెం.మీ, KPHBలో 4.3 సెం.మీ, యూసఫ్‌గూడలో 4.3 సెం.మీ, బంజారాహిల్స్‌లో 4.2 సెం.మీ, కూకట్‌పల్లిలో 4.2 సెం.మీ, గచ్చిబౌలిలో 4.1 సెం.మీ, ఖైరతాబాద్‌లో 3.9 సెం.మీ వర్షపాత నమోదైంది.