|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 03:50 PM
TG: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూకట్‌పల్లి PS పరిధి సంగీత్ నగర్‌లో పక్కింట్లో ఆడుకుంటున్న సహస్ర(12) అనే బాలికను దుండగులు దారుణంగా హత్య చేశారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో దుండగులు చొరబడి ఒంటరిగా ఉన్న బాలికను హతమార్చినట్లు ప్రాథమికంగా విచారణలో తేలింది. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.