|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 02:56 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో అనారోగ్యంతో బాధపడుతున్న ఆసిం బేగం, నునవత్ శంకర్, నునవత్ లక్ష్మణ్ నాయక్ లకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సీఎం సహాయనిధి కింద మంజూరైన లక్ష యాభైవేల రూపాయల చెక్కులను సోమవారం తన నివాసంలో అందజేశారు. వీరు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు.