|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 11:13 AM
GST తగ్గింపు అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 350 పాయింట్లు పెరిగి 25 వేలు మార్కుకు దగ్గరగా ట్రేడవుతోంది. సెన్సెక్స్ 1000 పాయింట్లు పెరిగి 82,000 మార్కుకు దగ్గరగా ఉంది. సూచీలు గ్రీన్ ఆకుపచ్చ రంగుల్లో ట్రేడ్ అవుతుండడంతో మదుపర్లు జోష్ లో ఉన్నారు. వ్యక్తిగత స్టాక్‌లలో పాటు ఆటో, FMCG, ఫీడ్, AC, ఇతర వినియోగ వస్తువుల స్టాక్‌లు పెరుగుతున్నాయి.