|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 05:59 PM
TG: బీసీ రిజర్వేషన్లపై MLC తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు తెలంగాణలో ఉన్న రెడ్లు, వెలమలకు ఎప్పుడో బంధం తెగిపోయిందన్నారు. నిజామాబాద్‌లో ఆదివారం నిర్వహించి BC JAC సమావేశానికి హజరై మాట్లాడారు. 'జయశంకర్ సార్ కలలుగన్న BC రాజ్యం కోసం BC JAC నడుము కట్టి ముందుకు వస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని స్థానాల్లో బీసీ జేఏసీ తరఫున అభ్యర్థులు బరిలో ఉంటారు' అని చెప్పారు.