|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 05:02 PM
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ లో చేరుతున్నారని AMC చైర్మన్ వెన్నుపూసల సీతారాములు తెలిపారు. ఆదివారం మంగాపురం తండాలో BRSకు చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరాయి. వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని సూచించారు.