|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 12:36 PM
ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన కిరాతకుడు. హైదరాబాద్ – రామంతాపూర్ ప్రాంతంలో తమ ఐదేళ్ల కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన దంపతులు . ఘటనా స్థలానికి చేరుకొని వారి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న బీహార్ రాష్ట్రానికి చెందిన కమర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు . బాలుడిపై లైంగికంగా దాడి చేసి, హత్య చేసి ముళ్ల పొదల్లో పడేసినట్టు విచారణలో అంగీకరించిన కమర్. కమర్‌పై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించిన పోలీసులు