|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 02:48 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలో వజ్ర టీవీఎస్ రెండవ నూతన షోరూంను గురువారం ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మరియు నటి వర్ష ప్రారంభించారు. అనంతరం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి బైక్‌పై సందడి చేశారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి తన కళాశాలలో చదువుకున్న విద్యార్థి దినేష్ షోరూం పెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు.