|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 01:09 PM
హన్మకొండ JNU స్టేడియంలో సోమవారం నిర్వహించిన 11వ తెలంగాణ అథ్లెటిక్స్ సీనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో రంగారెడ్డి నుంచి పాల్గొన్న కరెంటు జితేందర్ 3000 మీటర్ steeplechase లో స్వర్ణ పథకం నెగ్గాడు. రెండో స్థానంలో గద్వాల్, మూడో స్థానంలో ఆదిలాబాద్ నిలిచాయి. హయత్ నగర్ బంజర కాలనీలో నివసిస్తున్న కరెంటు జితేందర్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ లో ఉచిత శిక్షణ పొందుతున్నాడని కోచ్ వినోద్ తెలిపారు.