![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 03:37 PM
పెద్దమసాన్ పల్లి కి చెందిన తాళ్ళ వేంకటేష్ ఈనెల 7న తన అత్త రామవ్వను, గుర్తు తెలియని వాహనం గుద్ది చంపి వెళ్ళిందిని దరఖాస్తు ఇచ్చాడు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఉపయోగించి అల్లుడైన తాళ్ల వెంకటేష్ ను విచారించగా ఇన్సూరెన్స్ డబ్బుల గురించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, అత్తను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కేసును చేదించిన సిబ్బందిని అభినందించి పోలీస్ కమిషనర్ రివార్డ్ అందజేశారు.