![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 03:07 PM
హైదరాబాద్ నిమ్స్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. క్లినింగ్ సిబ్బంది టాయిలెట్‌ను క్లీన్ చేస్తుండగా పసికందు మృతదేహం బయటపడింది. దీంతో షాకైన సిబ్బంది వైద్యులకు సమాచారం అందించారు. అయితే ఈ ఘటన నిమ్స్ ఓపీ బిల్డింగ్ మహిళల బాత్‌రూమ్‌లో జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.